NZB: 1 టౌన్ పరిధిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. ఏటీఎం తలుపును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా అలారం మోగడంతో పరారయ్యాడు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు 1 టౌన్ ఎస్సై శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. నిందితుడు భిక్షాటన చేసే వ్యక్తిగా గుర్తించారు.
తెలంగాణ
అర్ధరాత్రి సమయంలో ఏటీఎంలో చోరీ


