NGKL: అచ్చంపేటలో ఈనెల 26న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణాన్ని సిద్ధం చేసేందుకు సుమారు 200 మంది కూలీలను రంగంలోకి దించి పనులు వేగవంతం చేశారు. సభా ప్రాంగణంలో పారిశుద్ధ్యం, చదును చేయడం, వేదిక ఏర్పాట్లు, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన శరవేగంగా చేపడుతున్నారు.
తెలంగాణ
VIDEO: సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు


