హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైన విద్యార్థి

KNR: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక్ పాఠశాల, రుక్మాపూర్‌కు చెందిన 12వ తరగతి విద్యార్థి క్యాడెట్ బెంజమిన్, ఈనెల 26 -29 వరకు రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికయ్యాడు. విద్యార్థి బెంజమిన్ను పాఠశాల డైరెక్టర్ కల్నల్ రాజదత్తా, ప్రిన్సిపల్ దేవేందర్, సీనియర్ వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తదితరులు అభినందించారు.