హైదరాబాద్: 28°C
తెలంగాణ

సామర్థ్యానికి మించి ప్రయాణం

GDWL: వాహనాల్లో సామర్థ్యానికి మించి ప్రయాణించవద్దని అధికారులు పదేపదే అవగాహన కల్పిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. అలంపూర్ ఆలయాల దర్శనానికి వచ్చిన భక్తులు వాహనాల టాప్‌పై కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.