హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే వేముల వీరేశం

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం భోగారం గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కూనూరు గోపాల్ గౌడ్ మృతి చెందగా, మంగళవారం ఆయన అంత్యక్రియలకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై పార్థివదేహానికి నివాళులర్పించారు.