VKB: జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 15 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుద్రారం కూడా చోటు దక్కించుకుంది. ప్రస్తుతం హుస్నాబాద్ పీఏసీఎస్ పరిధిలో ఉన్న రుద్రారం గ్రామానికి ప్రత్యేకంగా సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హుస్నాబాద్ పీఏసీఎస్‌ను విభజించి కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో రైతులకు సహకార సేవలు మరింత చేరువ కానున్నాయి.
తెలంగాణ
రుద్రారానికి కొత్తగా PACS!


