NZB: రీ సర్వే జరిపిన మీదట భూ హద్దులు, సమగ్ర వివరాలతో కూడిన మ్యాప్ తో ఆధార్ తరహాలో భూధార్ నంబర్లను కేటాయిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రీ సర్వే ప్రక్రియకు రైతులు, భూ యజమానులు సహకరించాలని సూచించారు. మంగళవారం అనంతగిరిలో రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. RDO రాజేంద్ర కుమార్, తహశీల్దార్ వెంకటరమణ పాల్గొన్నారు.
తెలంగాణ
భూధార్ నంబర్ల కేటాయింపు: కలెక్టర్


