హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడిపై కేసు

NLG: దేవరకొండలో ఈ రోజు స్కానింగ్ కోసం వచ్చిన మహిళతో, అసభ్యంగా ప్రవర్తించిన నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో లైంగిక వేధింపులతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో పోలీసులు స్కానింగ్ సెంటర్‌ను సందర్శించి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.