VKB: చెంచుల ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మల్టీపర్పస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అయితే ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో సెంటర్లు నిర్మించి ప్రారంభించినా, చెంచు కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని ఆ వర్గం వారు ఆరోపిస్తున్నారు. కుల్కచర్ల మండలంలోని మూడు గ్రామాల్లో ఈ సెంటర్లను నిర్మించినా ప్రయోజనం చేకూరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
ప్రారంభించిన సెంటర్లు.. దక్కని ఉపాధి!


