హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూరం చెరువులో చేపల పెంపకం ప్రారంభం

KMR: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల కల్పన, ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న VB-G RAMG పథకంలో భాగంగా పాల్వంచలోని సూరం చెరువులో చేపల పెంపకాన్ని సర్పంచ్ కూచని శేఖర్ మంగళవారం ప్రారంభించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులతోపాటు ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందని ఆయన తెలిపారు.