SRPT: కోదాడ పట్టణంలోని వంటిపులి గోపయ్య మైదానంలో జరుగుతున్న 93వ శ్రీకృష్ణ కాలచక్ర విశ్వశాంతి మహాయాగం ఈరోజు ఐదో రోజుకు చేరుకుంది. కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమాలు, కుంకుమ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 6 వరకు జరిగే ఈ యాగానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
తెలంగాణ
ఐదో రోజుకు చేరిన విశ్వశాంతి మహాయాగం


