VKB: కరీంనగర్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్ చేపట్టిన మహా పాదయాత్రలో పరిగి బీజేపీ ఇన్‌ఛార్జ్ మారుతి కిరణ్ బూనేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ నబీన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పరిగి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
తెలంగాణ
నితిన్ నబీన్‌ను కలిసిన పరిగి బీజేపీ ఇన్‌ఛార్జ్


