ASF: సిర్పూర్ పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు సాహారే సాగర్ కుమార్ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ "క్రాకర్స్" ట్రైలర్‌ను MLA పాల్వాయి హరీష్ బాబు మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిర్పూర్ పట్టణానికి చెందిన యువకులు సాగర్ కుమార్ నూతన కాన్సెప్ట్‌తో ఈ షార్ట్ ఫిల్మ్‌ను నిర్మించడం గొప్ప విషయం అని అన్నారు. అందులో నటించిన యువకులను అభినందించారు.
తెలంగాణ
షార్ట్ ఫిల్మ్ "క్రాకర్స్" ట్రైలర్ విడుదల చేసిన ఎమ్మెల్యే


