హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

MBNR: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) 2026-27 విద్యా సంవత్సరానికి ఎస్ఎస్సీ, ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ ఎం. శివయ్య తెలిపారు. నిర్ణీత ఫీజుతో పాటు ఆలస్య రుసుము చెల్లించి ఈ నెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో ఎస్ఎస్సీకి 83 అధ్యయన కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు.