NRPT: నారాయణపేట మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షుడిగా కోటకొండ గ్రామానికి చెందిన ముగి రవిని నియమించారు. మంగళవారం జిల్లా అధ్యక్షుడు గావినోళ్ల శ్రీనివాస్ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నూతన అధ్యక్షుడికి సూచించారు.
తెలంగాణ
టీఆర్ఎస్ మండల యువత అధ్యక్షుడిగా ముగి రవి


