హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు

MDK: రామాయంపేట మండల కేంద్రంలోని కోమట్‌పల్లి గ్రామ గురుద్వారలో నేడు గ్రంథి సాహెబ్ ఆధ్వర్యంలో 557వ గురునానక్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జస్పీర్ సింగ్ రాజా, అర్జిత్, నరేందర్, సుందర్, నానో, అర్జున్, బాబు సింగ్ అతిథులుగా పాల్గొని అఖండ్ పాఠ్, అర్దాస్ హారతి నిర్వహించారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం అందజేశారు.