SRPT: కోదాడ పట్టణంలోని పలు దుకాణాల్లో బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ సరకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీ సరఫరా ధర రూ.222 ఉండగా, అనుమానిత నకిలీ సరకు రూ.160-170కే వ్యాపారులకు అందుతున్నట్లు సమాచారం. అయినప్పటికీ వినియోగదారులకు మాత్రం అసలు కంపెనీ ధర రూ.240కే విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: నకిలీ బ్రాండెడ్ సరకు విక్రయాల ఆరోపణలు


