HNK: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పరకాల పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు.
తెలంగాణ
కార్తీక పౌర్ణమి వేళ MLA దంపతుల పూజలు


