RR: షాద్నగర్ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా వెంకుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ అభివృద్ధి, సామాజిక వర్గ ఐక్యత, సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ కలుపుకొని సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని వెంకుల్ హామీ ఇచ్చారు.
తెలంగాణ
షాద్నగర్ పద్మశాలి సంఘానికి కొత్త అధ్యక్షుడు


