JGL: రైతుల సౌకర్యార్థం వల్లంపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో భీమారం మండలం గోవిందరం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు రమేష్ రెడ్డి, భీమారం పీఏసీఎస్ చైర్మన్ ఉరుమడ్ల లక్ష్మణ్ ప్రారంభించారు.
తెలంగాణ
గోవిందరంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం


