JGL: బీజేపీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా జగిత్యాలకు చెందిన తారల మహేష్ నియమితులయ్యారు. ఈ మేరకు మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ ఉత్తర్వులు జారీ చేయగా జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు మంగళవారం మహేష్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయిలో కృషి చేయాలన్నారు.
తెలంగాణ
బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మహేష్


