SRCL: లింబాద్రి గుట్ట దర్శనం అనంతరం వేములవాడకు వెళ్తున్న మార్గంలో చందుర్తి మండలం మల్యాల వద్ద కారు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చందుర్తి అంబులెన్స్‌లో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) ఎం. రమణారెడ్డి, పైలట్ తోట నరేందర్ క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
లువురికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు


