MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. కార్తీక మాసం పురస్కరించుకొని మంగళవారం మధ్యాహ్నం ఆయన దేవాలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం కార్యాలయం ఆవరణలో నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
తెలంగాణ
గూడెం దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు


