హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో ఢీ కొట్టిన లారీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారాంపురం వద్ద మంగళవారం లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో మూడు పల్టీలు కొట్టింది. అయితే అదృష్టవశాత్తూ ఆటోలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.