హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రూప్-1 యాదవ్ అధికారులకు ఘన సన్మానం

HYD: నగరంలో ప్రసాద్ ల్యాబ్స్‌లో భారతీయ యాదవ్ పరివార్ ఆధ్వర్యంలో తెలంగాణ గ్రూప్-1కు ఎంపికైన యాదవ్ అధికారులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బండారు దత్తాత్రేయ, దూడిమెట్ల బాలరాజు యాదవ్ పాల్గొని నూతన అధికారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి బొల్లం సిద్ధ యాదవ్ అధ్యక్షత వహించారు.