హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలపై అవగాహన

SRPT: మేళ్లచెరువు మండలం ఇందిరమ్మ గంగానగర్ కాలనీలో ఈరోజు ఉదయం గర్భిణి శ్రావణి ఇంటిని వైద్య సిబ్బంది సందర్శించి ఏఎన్‌సీ విజిట్ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ రాజ్‌కుమార్, ఏఎన్‌ఎం కళమ్మ, మండల కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ సైసా పాల్గొన్నారు.