హైదరాబాద్: 28°C
తెలంగాణ

​బాధిత కుటుంబాలకు CMRF చెక్కుల పంపిణీ

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని ఆరుగురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ డాక్టర్ రమ నాగేశ్వర్‌రావు మంగళవారం పంపిణీ చేశారు. ఎంపీ పోరిక బలరాం నాయక్ సహకారంతో నిధులు మంజూరైన్లు ఆమె తెలిపారు. ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం భరోసానిస్తుందని పేర్కొన్నారు.