RR: బహుజన సేన ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ మహాసభకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ సభలో డాక్టర్ కదిరి కృష్ణ రచించిన 'అద్వితీయ నాయకుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్' పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా మహాసభ నిర్వహించనున్నారు.
తెలంగాణ
మహాసభకు ఎమ్మెల్యేకు ఆహ్వానం


