హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★గుంటూరులో టైపింగ్ నేర్చుకోవడానికి వెళ్లిన బాలిక అదృశ్యం.. కేసు నమోదు
★జిల్లా వ్యాప్తంగా కార్తీక శోభా.. కృష్ణా నదిలో భక్తుల స్నానాలు
★సోమవారంతో ముగిసిన మూడవ విడత పంచాయతీ నామినేషన్ల గడువు.. నేటి నుంచి పరీశీలన!
★ఈ నెల 26న తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ఇవాళ సాయంత్రం నుంచే మద్యం దుకాణాలు బంద్!