హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పూజలో పాల్గొన్న ఒంగోల్ ఎంపీ శ్రీనివాసరెడ్డి

ప్రకాశం: జరుగుమల్లి(మం), కె.బిట్రగుంట గ్రామంలోని శ్రీకాలభైరవ స్వామి వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పూజలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి,  తమిళనాడు రాష్ట్ర మాజీ సీఎస్ శ్రీ రామ్మోహన్ రావు, మాజీ DCMS ఛైర్మన్ శ్రీ బెల్లం సత్యనారాయణ, టీడీపీ పాల్గొని పూజలు చేశారు.