బాపట్ల: కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యలంక సముద్రతీరానికి భక్తులు, పర్యాటకులు భారీగా తరలివస్తుండటంతో బాపట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో వాహనాలను మళ్లించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు


