W.G: YCP రఫ్ పార్టీలు అవసరం లేదని.. స్థానిక ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. భగ్గేశ్వరంలో సైకిల్ ర్యాలీ ప్రారంభించిన ఆయన మాట్లాడారు. మేనకోడలి వివాహానికి అడ్డుపడ్డ మేనమామ వైఖరి అర్థమవుతోందని, సొంత మేనకోడలికే న్యాయం చేయని YS జగన్ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. 11 సీట్లకే పరిమితం చేసినా ఆయనలో మార్పు రాలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
11 సీట్లకే పరిమితం చేసినా జగన్ మారలేదు: మంత్రి


