నంద్యాల: డోన్ పట్టణంలో నూతనంగా మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన కోట్ల సుజాత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ B.R అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగ సేవలను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలని ఆయన ఆశయాలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకమని వారన్నారు.
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ ఆశయాలు అందరికీ మార్గదర్శకం: కోట్ల సుజాత


