కోనసీమ: మామిడికుదురు మండల పరిధిలోని 183 కేంద్రాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నట్లు MPDO భవాని మంగళవారం తెలిపారు. పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మొత్తం 18 గ్రామాల్లో రెండు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయన్నారు. పెదపట్నంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం కాగా ఐదు వార్డులకు ఎన్నికలు జరుగుతాయని, పోలింగ్ బాక్సులు సిద్ధం చేశామని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
183 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు


