SKLM: వజ్రపుకొత్తూరు మండల పరిధి గునుపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కుందు దుర్గారావు మద్దతుగా మంగళవారం ఎమ్మెల్యే గౌతు శిరీష గునుపల్లిలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థి దుర్గారావుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థికు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే


