PLD: జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఐఎఎస్ పనితీరును, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రత్యేకంగా అభినందించారు. సమస్యాత్మక జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలపై ఆమె పారదర్శకంగా, బాధ్యతాయుతంగా స్పందిస్తున్నారన్నారు. క్షేత్రస్థాయి సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ కమిషన్‌కు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ కృతికా శుక్లాపై ఎస్‌ఈసీ ప్రశంసలు


