కడప 46వ డివిజన్లో ఎమ్మెల్యే మాధవి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ‘మన కడప–స్వచ్ఛ కడప’ కార్యక్రమం నిర్వహించారు. మేయర్ మట్లి సువర్ణ, డిప్యూటీ మేయర్ మన్సూర్ అలీఖాన్ పాల్గొని కాలనీల్లో పర్యటించారు. ప్రజల నుంచి డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి దీపాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛ కడపే లక్ష్యంగా ప్రజాప్రతినిధుల పర్యటన


