హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
★ కడపలో గంజాయి కేసుల నిందితురాలిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు
★ పంచాయతీ నామినేషన్ల పరిశీలనలో ఆర్‌వోలు తప్పులు చేస్తే చర్యలు: ప్రొద్దుటూరు మాజీ MLA శివప్రసాద్ రెడ్డి
★ బ్రహ్మంగారిమఠం (M) నందిపల్లెలో రెండు లారీలు ఢీ.. వ్యక్తి మృతి