హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడో విడతలో 3,608 నామినేషన్లు

ATP: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు తొమ్మిది మండలాల్లో ఈ నెల 21 నుంచి 23 వరకు 3,608 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు 958, వార్డు సభ్యులకు 2,650 నామినేషన్లు వచ్చాయి. సర్పంచ్ స్థానాలకు వజ్రకరూరులో అత్యధికంగా 177, వార్డు సభ్యులకు ఉరవకొండలో 401 నామినేషన్లు నమోదయ్యాయి.