ATP: అనంతపురం నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ మంగళవారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నెలవారీ తనిఖీల్లో భాగంగా అక్కడి భద్రతా చర్యలు, లాగ్ బుక్‌లను పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట భద్రత కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఉండాలి'


