హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పంచాయతీ ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి'

అన్నమయ్య: పంచాయితీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలలో ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చిట్వేలి MEO ఖాజా మొహిద్దిన్ సూచించారు. చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థికి గులాబీ రంగు, వార్డు సభ్యునికి తెలుపు రంగులో బ్యాలెట్ పత్రాలు ఉంటాయన్నారు.