హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

73వ వార్డులో పర్యటించిన జనసేన కార్పొరేటర్

VSP: వార్డులో సమస్యలు తెలుసుకునేందుకు కార్పొరేటర్ పెతకం శెట్టి శ్యామ్ సుధాకర్ వార్డులో పర్యటించారు. 73 వ వార్డులోని ఎల్లపు వాని పాలెం, ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో పర్యటించి కాలువలు డ్రైనేజీలు చూసి వెంటనే పూడికలు తొలగించాలని సానిటరీ ఇన్‌స్పెక్టర్ సూచించారు. వార్డులో మౌలిక వసతులు వెంటనే అభివృద్ధి చేసేలా ప్రతిపదలు చేసి పనులు ప్రారంభిస్తామని అన్నారు.