E.G: ఈ నెల 26వ తేదీన జరగనున్న రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ & గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ–టీడీపీ–జనసేన కూటమి బలపరిచిన అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసి, రాజమండ్రి పార్లమెంట్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షే తమ లక్ష్యం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'అభివృద్ధి – ప్రజల సంక్షేమం మన లక్ష్యం!'


