SKLM: జాతీయ రహదారిపై భోగాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు దుర్ఘటనలో నలుగురు మృతి చెందడం పట్ల కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన నాయుడు మంగళవారం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆయన తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియచేశారు. నలుగురు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు దుర్ఘటన పట్ల కేంద్ర మంత్రి దిగ్భ్రాంతి


