NTR: చందర్లపాడు గ్రామ సర్పంచ్‌గా మేకల సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గ్రామస్తులు ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని సుధాకర్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
చందర్లపాడు సర్పంచ్‌గా మేకల సుధాకర్ ఏకగ్రీవం


