W.G: పాలకొల్లు పట్టణంలో వీధి కుక్కల బెడద పెరిగిందని ప్రజల ఆరోపణల నేపథ్యంలో అధికారులు మంగళవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. శిక్షణ పొందిన సిబ్బంది వలలు, సాఫ్ట్ లూప్లతో కుక్కలను పట్టుకొని ABC కేంద్రానికి తరలిస్తున్నారు. పశువైద్యుల పర్యవేక్షణలో మత్తు మందు ఇచ్చి స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేస్తున్నారు. గాయం మానాక తిరిగి అక్కడే వదిలేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ ఆపరేషన్లు


