అన్నమయ్య: ఈ నెల 26న బి.కొత్తకోట మున్సిపాలిటీ, సంబేపల్లిలో 9, రామాపురంలో 2 పంచాయతీలకు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా, స్ట్రైకింగ్ ఫోర్సుల సిద్ధం, మద్యం దుకాణాల బంద్‌తో పాటు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
తొలి విడత ఎన్నికలపై ఎస్పీ ప్రత్యేక దృష్టి


