VSP: అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ మంగళవారం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఈవో శేషవస్త్రంతో సత్కరించి, ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అమలాపురం ఎంపీ


