హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 5000 లీటర్ల నీటితో శివయ్యకు అభిషేకం

NLR: ఇందుకూరుపేట మండలంలోని మైపాడు శివాలయంలో మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ శివయ్యకు ఐదువేల లీటర్ల నీటితో అభిషేక కార్యక్రమాలు వేద పండితుల నడుమ ఘనంగా సాగుతున్నది. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. అనంతరం ప్రసాదాలను స్వీకరిస్తున్నారు.