W.G: భీమవరం మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్‌ను ఇవాళ కూడా వినియోగించుకునే అవకాశం ఉద్యోగ ఉపాధ్యాయ సిబ్బందికి కల్పించినట్టు STU జిల్లా అధ్యక్షులు పెన్మెత్స సాయివర్మ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాలెట్ వేసుకునే అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డికి, ప్రాతినిధ్యంలో సహకరించిన జేఏసి వైస్ ప్రెసిడెంట్ అల్లూరి శ్రీనివాస్ రాజులకు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ వేయొచ్చు'


